Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Aquarius

కుంభం

నూతనోత్సాహంతోకార్యక్రమాలు పూర్తి చేస్తారు.

సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

ఆస్తుల క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి.

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మొదటి సంతానం వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించి ఊరట చెందుతారు. బంధువులు తోడ్పాటు అందిస్తారు.

సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

శారీరక రుగ్మతలు తొలగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు.

వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి.

భాగస్వాములతో వివాదాలు తీరతాయి. లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో పదోన్నతులు రాగలవు.

విధుల్లో ప్రశంసలు అందుతాయి. పై స్థాయి నుంచి పిలుపు రావచ్చు.

రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు శుభవార్తలు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces