Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Aquarius

కుంభం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది.

తీర్థయాత్రలు చేస్తారు.

ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.

రాబడి ఊహించిన విధంగా పెరుగుతుంది.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

ఆస్తుల క్రయవిక్రయాలలో సైతం లబ్ధి చేకూరుతుంది.

కుటుంబ పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు.

సోదరులు, సోదరీల ఆదరాభిమానాలు పొందుతారు.

రెండవ సంతానం విషయంలో నెలకొన్న కొన్ని సమస్యలు తీరతాయి.

మీ సహనం, నేర్పుతో అందరినీ ఆకట్టుకుంటారు.

శుభకార్యాల సందడి నెలకొంటుంది.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలలో సజావుగా సాగి లాభాలు అందుతాయి.

నూతన పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి.

మీ సమర్థతను నిరూపించుకునేందుకు తగిన సమయం.

రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కే అవకాశం.

మహిళలు మానసిక ప్రశాంతత చేకూరి విజయాలు సాధిస్తారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces