Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Aquarius

కుంభం

యత్నకార్యసిద్ధి. కొత్త వ్యక్తుల పరిచయం.

శుభకార్యాలకు హాజరవుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

స్థిరాస్తి వివాదాలు తీరి ధనరూపేణా లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు.

ప్రధమ సంతాన నుంచి శుభవార్తలు అందుతాయి. 

దీర్ఘకాలిక శారీరక రుగ్మతలు తొలగుతాయి.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు కొత్తపెట్టుబడులు సమకూరి మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రాగలవు.

ఆశ్చర్యకరంగా కొన్ని సమస్యలు తీరతాయి.

కళాకారులకు సన్మాన యోగం.

మహిళలకు నూతన ఉద్యోగ యోగం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces