Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Aquarius

కుంభం

కొన్ని కార్యక్రమాలు శ్రమ పడ్డా పూర్తి కావు.

మిత్రులతో అకారణంగా తగాదాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

శ్రమకు తగిన ఫలితం రాక డీలాపడతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు.

కాంట్రాక్టులు తృటిలో తప్పిపోతాయి.

రావలసిన డబ్బు అందక ఇబ్బందులు పడతారు. రుణాలు చేస్తారు.

ఆస్తుల విక్రయాల ద్వారా కొంత సొమ్ము అందినా సంతృప్తి కలిగించదు.

సంతానం నుంచి చిక్కులు తలనెప్పిగా మారతాయి.

బంధువుల నుంచి ఒత్తిడులు.

మీ నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు.

కొంత నలత చేసి ఇబ్బంది పడతారు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో లాభాలు కొంత తగ్గి నిరాశ చెందుతారు.

విస్తరణ కార్యక్రమాలు పెండింగ్‌లో పడతాయి.

భాగస్వాములు ఒత్తిడులు పెంచుతారు.

ఉద్యోగాలలో మార్పులు తథ్యం.

బాధ్యతలు మరింత పెరుగుతాయి. 

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు నిరుత్సాహానికి లోనవుతారు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces