Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Aquarius

కుంభం

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖులతో పరిచయాలు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి.

ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.

ఊహించిన విధంగా డబ్బు సమకూరుతుంది. తండ్రి తరఫున సైతం ధన ప్రాప్తి.

దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.

మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు.

బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తీరతాయి.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. శక్తిని కూడగట్టుకుంటారు.

వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి.

కొత్త పెట్టుబడులు, భాగస్వాములతో ఉత్సాహంగా గడుపుతారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

ఉన్నత పోస్టులు రావచ్చు.

ఒత్తిడుల నుంచి విముక్తి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలం.

మహిళలకు ఈతిబాధలు తొలగుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces