Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Aquarius

కుంభం

నిరుద్యోగుల ప్రయత్నాలు సాఫల్యమవుతాయి.

ఆలోచనలు కార్యరూపంలో  పెడతారు.

విద్యార్థులు ప్రతిభాపాటవాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు.

ప్రముఖ వ్యక్తులు పరిచయం.

సంఘంలో విశేష కీర్తిప్రతిష్ఠలు పొందుతారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం రావచ్చు.

అప్రయత్నంగా డబ్బు సమకూరుతుంది.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధన లాభాలు కలుగుతాయి.

ఇతరులకు బాకీలు సైతం చెల్లించి ఒడ్డున పడతారు.

అయితే ఆర్థిక హామీలు వద్దు.

కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.

అందరితోనూ ప్రేమ పంచుకుంటారు.

సోదరులు, సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది.

శుభకార్యాల  సందడి నెలకొంటుంది .

పెద్దల సలహాలు పాటిస్తారు.

ఆరోగ్య విషయం లో కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు.

వ్యాపారాలలో తగినంతగా పెట్టుబడులు సమకూరతాయి.

లాభాలు సైతం దక్కుతాయి.

భాగస్వాములతో వివాదాలు పరిష్కారం.

ఉద్యోగాల లో కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

అప్రయత్నంగా పదోన్నతులు పొందుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు విశేషంగా కలిసివస్తుంది.

మంచి గుర్తింపు రాగలదు.

మహిళలు అనుకున్న విజయాలు సాధిస్తారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces