Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Aquarius

కుంభం

కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

తీర్థయాత్రలు చేస్తారు.

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు.

వాహన, గృహయోగాలు కలుగుతాయి.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగవచ్చు.

షేర్లు, ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ఆశించినంతగా సొమ్ము అందుతుంది.

కుటుంబ పెద్దల సలహాల మేరకు కొన్ని విషయాలలో రాజీపడతారు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు సంప్రదింపులు జరుపుతారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ మరింత పెరుగుతాయి.

మీ ఆశయాలు ఫలించి ముందుకు సాగుతారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో కోరుకున్నంతగా పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు.

కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభించే వీలుంది.

ఉద్యోగాలలో ఊహించని విధంగా పదోన్నతులు పొందుతారు.

విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కుటుంబంలో ఊహించనంతగా గౌరవం లభిస్తుంది.

తూర్పు దిశ ప్రయాణాలు ఆనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces