Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Aquarius

కుంభం

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు.

విద్యార్థులకు మరింత ఉత్సాహం. విదేశీ విద్యావకాశాలు.

ప్రముఖ వ్యక్తుల నుంచి పిలుపు రావచ్చు.

ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

సమాజంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

జీవితాశయం నెరవేరుతుంది.

నూతన వ్యక్తుల పరిచయం.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

రెండుమూడు విధాలుగా ధన లాభాలు.

తండ్రి నుంచి సైతం కొంత సొమ్ము అందుతుంది.

షేర్లలో పెట్టుబడులు పెడతారు.

మొత్తం మీద ఖర్చులు తగ్గి పొదుపు పాటిస్తారు.

కుటుంబంలో అందరి ప్రేమను పొందుతారు.

సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో ఒప్పందానికి వస్తారు.

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.

సంతానపరంగా సమస్యలు పరిష్కారమవుతాయి.

ఆరోగ్యం స్వల్ప అస్వస్థత కలిగినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి.

భాగస్వాములతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరిన్ని అవకాశాలు.

మహిళలకు భూ లాభాలు కలుగుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces