Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Aquarius

కుంభం

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీ కష్టం వృథా పోదు,ఆశించిన ఫలితం కనిపిస్తుంది.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగి పొదుపు బాట పడతారు.

ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది.

ముఖ్యంగా భూముల విక్రయాలు పూర్తి చేసి సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో ప్రతిఒక్కరూ మీపట్ల మరింత ఆదరణ చూపుతారు.

మీ నిర్ణయాలను గౌరవిస్తారు.

సోదరీలు, సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఆస్తుల పంపకాలు పూర్తి చేస్తారు.

మొదటి సంతానం వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులకు లోటు ఉండదు.

ఉద్యోగాల విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. ఒడిదుడుకులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళలకు మరింత అనుకూల సమయం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces