Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Aquarius

కుంభం

అనుకున్న కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన తప్పదు.

ఎంతకష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు.

ఆస్తుల వ్యవహారాలలో చికాకులు ఎదురుకావచ్చు.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

కాంట్రాక్టులు సైతం చేజారవచ్చు.

ఇంటి నిర్మాణ యత్నాలు మధ్యలో నిలిచిపోవచ్చు.

మిత్రులే శత్రువులుగా మారవచ్చు.

విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం.

ఆర్థికపరంగా సొమ్ముకు ఇబ్బందికరంగా ఉంటుంది.

అవసరాలకు అప్పులు చేస్తారు.

ఆస్తుల విక్రయాలు జరిగినా సకాలంలో డబ్బు అందకపోవడంతో డీలా పడతారు.

మీపట్ల కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకతతో ఉంటారు.

మీ మాటంటే అంతగా పట్టించుకోరు.

నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

వివాహ యత్నాలు వాయిదా వేస్తారు.

సోదరులతో విభేదిస్తారు.

స్వల్ప అనారోగ్య సూచనలు, వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు నెలకొంటాయి.

విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

పెట్టుబడుల్లోనూ నిదానం అవసరం.

ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరగక నిరాశ చెందుతారు.

విధి నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.

మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces