Weekly Horoscope

8th December, 2019 to 14th December, 2019

Aquarius

కుంభం

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖులతో పరిచయాలు.

నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు.

ఇంటి నిర్మాణాలలో మధ్యలో విరమించే అవకాశం.

రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

ఆస్తుల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము సమకూర్చుకుంటారు.

కుటుంబ పెద్దల ఆరోగ్యం పై ఇబ్బందులు తొలగుతాయి.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

సంతానపరంగా ఇబ్బందులు తీరతాయి.

మధ్యమధ్యలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.

భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో మీ హోదాలు, పోస్టులు పెరుగుతాయి.

సహచరులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces