Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Aquarius

కుంభం

కార్యోన్ముఖులై అనుకున్నది సాధిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

రుణాలు తీరి ఊరట చెందుతారు.

రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి కలుగుతుంది.

షేర్లు, స్థిరాస్తి వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు.

మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు తోడ్పాటునందిస్తారు.

కొన్ని వేడుకలు కూడా నిర్వహిస్తారు.

సంతానపరంగా నెలకొన్న కొన్ని సమస్యలు తీరతాయి.

ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. వైద్య సేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వానములతో వివాదాలు పరిష్కారమవుతాయి.

ఉద్యోగస్తుల విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పై స్థాయి వారి నుంచి ఊహించని రీతిలో సహాయం అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces