Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Aquarius

కుంభం

కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.

సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

కొన్ని ఇబ్బందులను అధిమించి సత్తా చాటుకుంటారు.

విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

ఓర్పు, నేర్పుతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధిస్తారు.

ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి.

మీ అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. అలాగే, షేర్లు, స్తిరాస్థుల్లో పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో అందరి ఆమోదంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

భార్యాభర్తలు, సంతానపరంగా ఇబ్బందులు, సమస్యలు తీరతాయి.

కొన్ని వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యపరంగా  కొంత నలత తప్పకపోవచ్చు.

వైద్య సేవలు అవసరమవుతాయి.

వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు అందుతాయి.

కొత్త భాగస్వాములను ఆకట్టుకుంటారు.

ఉద్యోగస్తులకు విధుల్లో ఎదురుండదు.

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

మహిళలకు ఆస్తి లేదా ధనలాభ సూచనలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces