Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Aquarius

కుంభం

పనులు చకచకా సాగుతాయి.

ఆలోచనలు అమలు చేస్తారు.

మిత్రుల నుంచి శుభవర్తమానాలు.

దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

గృహ నిర్మాణాలు చేపడతారు.

ఆర్థికంగా రావలసిన డబ్బు చేతికందుతుంది.

బంధువుల ద్వారా ఆకస్మిక ధన లబ్ధి.

అప్పుల బాధలు తొలగుతాయి.

కుటుంబంలో మీ పై బంధువులు మరింత ప్రేమ చూపుతారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యపరంగా కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి లాభాల దిశగా పయనిస్తారు.

ఉద్యోగుల విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి.

రాజకీయవర్గాలవారు పదవులు దక్కించుకుంటారు.

సన్మానాలు జరుగుతాయి.

మహిళలు, కుటుంబసభ్యుల చేయూతతో నిర్ణయాలు తీసుకుంటారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces