Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Aquarius

కుంభం

పరిస్థితులు అనుకూలిస్తాయి.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

నేర్పుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు.

అందరిలోనూ గౌరవం పొందుతారు.

ప్రముఖుల నుంచి కీలక సందేశం.

సన్నిహితులతో వివాదాలు తీరతాయి.

కాంట్రాక్టులు దక్కుతాయి.

వాహనాలు, భూములు, కొంటారు.

ఆర్థికంగా రావలసిన డబ్బు అందుతుంది.

దీర్ఘకాలిక రుణాలు తీరతాయి.

కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు. వేడుకలుకు నిర్వహిస్తారు.

ఆరోగ్యం...కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం.

రాజకీయవర్గాలకు పదవులు వరిస్తాయి.

కళాకారులు రెట్టించిన ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు అందుకుంటారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces