Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Aquarius

కుంభం

ప్రారంభంలో వివిధ రూపాల్లో ఇబ్బందులు నెలకొన్నా తట్టుకుని ముందుకు సాగుతారు.

క్రమేపీ అనుకూల పరిస్థితులతో ఊరట చెందుతారు.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.

ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.

ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త ఆశలు చిగురిస్తాయి.

రుణ బాధలు చాలావరకూ తొలగుతాయి.

షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి డబ్బు అందుకుంటారు.

కుటుంబంఅందరితోనూ సంతోషంగా గడుపుతారు. వివాహాది వేడుకల నిర్వహణలో కుటుంబలో సభ్యుల సలహాలు స్వీకరిస్తారు.

సంతాన విషయంలో భయాందోళనలు తొలగుతాయి.

ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు.

వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు.

పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

ఉన్నతాధికారుల సలహాల మేరకు నడుచుకుని ప్రశంసలు పొందుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు చిక్కులు తొలగుతాయి.

మహిళలకు స్వల్ప ధనలాభం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

నవ గ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces