పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Aries

మేషం

మీ శక్తియుక్తులకు పరీక్షా సమయమే అయినా అనుకున్నది సాధిస్తారు.

ద్వేషించిన వ్యక్తులను సైతం ఆదరిస్తారు.

సంఘంలో పేరు ప్రతిష్ఠలను పొందుతారు.

జీవితాశయం నెరవేరి ఉల్లాసంగా గడుపుతారు.

ఓర్పు, సహన మే ఆయుధాలుగా సమస్యలను అధిగమిస్తారు.

కొన్ని కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కరించుకుంటారు.

భూములు,వాహనాలు సమకూరతాయి.

ప్రతిభాపాటవాలను పదిమందీ గుర్తిస్తారు.

ఆదాయానికి లోటు ఉండదు.

దీర్ఘకాలిక రుణ బాధలు తీరతాయి.

విద్యార్థుల కృషి ఫలిస్తుంది.

వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి.

నూతన పెట్టుబడులకు తగిన సమయం.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ముందుకు సాగుతారు.

నాయకులు, డాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

వారం మధ్యలో వృథా ఖర్చులు.

మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces