పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Aries

మేషం

ఆస్తి, ధన లాభాలు కలుగుతాయి. అప్రయత్న కార్యసిద్ధి. 

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఆరోగ్య, కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు.

పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు దక్కుతాయి.

కళాకారులకు సన్మానాలు, సత్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం ప్రారంభంలో వివాదాలు. ధన వ్యయం.

అశ్వని వారికి మంగళవారం వివాదాలు. మానసిక అశాంతి. శనివారం శుభవార్తలు. ఉద్యోగ యోగం.

భరణి వారికి సోమవారం కార్యసిద్ధి. ధన లాభం. బుధవారం విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి.

కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. గురువారం విందు వినోదాలు. ఉద్యోగ యోగం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces