పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Aries

మేషం

ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి.

ఆర్ధిక విషయాలు సంతృప్తినిస్తుంది.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

కార్య జయంతో ఉత్సాహంగా సాగుతారు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు.

పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అశ్వని వారికి మంగళవారం ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. గురువారం కార్యజయం ఆస్తి లాభం.

భరణి వారికి సోమవారం విందువినోదాలు. ఆస్తి లాభం. ఉద్యోగ యోగం. శనివారం ధననష్టం. మానసిక అశాంతి.

కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం మానసిక ఆందోళన. ఆరోగ్య భంగం. గురువారం శుభవార్తలు. వాహన యోగం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces