పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Aries

మేషం...

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల స్వీకరిస్తారు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రత్యర్థులను సైతం మీదారికి తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లు,రియల్‌ఎస్టేట్‌ రంగం వారికి కలసివచ్చేకాలం. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పదోన్నతులు సంతోషం కలిగిస్తాయి. రాజకీయవర్గాలలు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు. అశ్వని వారికి సోమవారం ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గురువారం ఆస్తిలాభం. ఆహ్వానాలు అందుదాయి భరణి వారికి మంగళవారం వివాదాలు. ధననష్టం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం. కృత్తిక 1వ పాదం వారికి సోమవారం వివాదాలు. అనుకోని ఖర్చులు. బుధవారం భూలాభాలు. బాకీలు వసూలవుతాయి.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  దుర్గాదేవిని స్తుతించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces