పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Aries

మేషం

కొత్త విధానాలతో ముందుకు సాగుతారు.

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.

అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు.

మీ ఆలోచనలు, ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు.

భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

వ్యాపారులు కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు.

ఉద్యోగులకు పదోన్నతులకు మార్గం ఏర్పడుతుంది.

పారిశ్రామికవేత్తలు,రియల్‌ఎస్టేట్‌ వర్గాలకు కొత్త ఆశలు రేకెత్తుతాయి.

ప్రభుత్వం నుంచి సహాయం.

కళాకారులు మంచి ఆదరణ పొందుతారు.

అలాగే, సన్మాన యోగం.

మహిళలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అశ్వని వారికి సోమవారం కార్య జయం. ఆస్తి లాభం. బుధవారం అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు.

భరణి వారికి మంగళవారం మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. గురువారం శుభవార్తలు. వాహనయోగం.

కృత్తిక 1వ పాదం వారికి బుధవారం వివాదాలు. మానసిక ఆందోళన. శనివారం విందువినోదాలు. కార్యజయం. 

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces