పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Aries

మేషం

ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

పనుల్లో తొందరపాటు వద్దు. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.

దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగాల్లో మార్పులు. పారిశ్రామికవేత్తలకు పరీక్షా సమయం.

కళాకారులకు అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి..

సాఫ్ట్‌వేర్‌ఉద్యోగులకు సామాన్యం .

విద్యార్థులకు నిరాశ తప్పదు

షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.

అశ్వని వారికి సోమవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. బుధవారం శుభ వార్తలు. వాహన యోగం.

భరణి వారికి ఆదివారం దుబారా వ్యయం. మానసిక అశాంతి. చోరభయం. గురువారం ముఖ్య సమాచారం. విందువినోదాలు.

కృత్తిక 1వ పాదం వారికి సోమవారం శుభవార్తలు, వాహన యోగం. శుక్రవారం నిర్ణయాలలో మార్పులు. వృథా ఖర్చులు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces