Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Aries

మేషం

ఆర్థికంగా బలం చేకూరుతుంది.

చేపట్టిన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేసి ముందుకుసాగుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

అనుకున్నది సాధిస్తారు.

వ్యాపారాల విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు.

పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులు ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

విధి నిర్వహణలో ప్రోత్సాహం.

పారిశ్రామికవేత్తలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు.

కళాకారులు సన్మానాలు పొందుతారు.

కొత్త అవకాశాలు లభిస్తాయి.

ఐటీ రంగం వారికి గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి.

విద్యార్థులు సాంకేతిక, పరిశోధన విషయాలలో ఆసక్తి చూపుతారు.

మహిళలు ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు.

అశ్వని వారికి ఆదివారం ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. బుధవారం విందువినోదాలు. కార్యజయం.

భరణి వారికి మంగళవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి .

కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం ధన లాభం. కార్యసిద్ధి. గురువారం శుభవార్తలు. వాహనయోగం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces