Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Aries

మేషం

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ప్రముఖుల నుంచి సలహాలు స్వీకరిస్తారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి.

విచిత్రమైన విషయాలు తెలుసుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు.

రాజకీయ, పారిశ్రామికవేత్తల శ్రమ ఫలిస్తుంది.

మహిళలు సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

అశ్వని వారికి సోమవారం ధన వ్యయం. చికాకులు. గురువారం కుటుంబసౌఖ్యం. ఉద్యోగావకాశాలు.

భరణి వారికి మంగళవారం శుభవార్తలు. పెట్టుబడులు అందుతాయి. శుక్రవారం వివాదాలు. మానసిక అశాంతి.

కృత్తిక 1వ పాదం వారికి సోమవారం విందువినోదాలు. ఆహ్వానాలు. బుధవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. 

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces