Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Aries

మేషం

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ఆసక్తి కలిగించే సమాచారం అందుకుంటారు.

మీ యుక్తి అందరికీ ఉపయోగపడతుంది.

సోదరులు,సోదరీల నుంచి సహాయం అందుతుంది.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.

భార్యాభర్తల  మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు హోదాలు దక్కే ఛాన్స్‌.

పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు సమస్యలు తీరి ఊరట లభిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అశ్విని వారికి సోమవారం వ్యయప్రయాసలు. చోరభయం. కుటుంబంలో సమస్యలు. బుధవారం విందువినోదాలు. వస్తులాభాలు.

భరణి వారికి ఆదివారం అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గురువారం విందువినోదాలు. కార్యజయం.

కృత్తిక 1వ పాదం వారికి మంగళవారం ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. శుక్రవారం అనారోగ్యం, చోరభయం. మానసిక అశాంతి.

పశ్చిమ దిశ ప్రయాణాలు సానుకూలం.

విష్ణుసహస్రనామాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces