Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Aries

మేషం

పట్టినపట్టు వీడకుండా ముందుకు సాగి వ్యవహారాలు పూర్తి చేస్తారు.

ఆచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖులతో పరిచయాలు.

చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ఇళ్లు,వాహనాలు కొంటారు.

కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది.

వివాదాలు తీరతాయి.

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

ఆరోగ్యం గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది.

వ్యాపారులు అనుకున్న లాభాల వైపు పరుగులు తీస్తారు.

ఉద్యోగాలలో మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

ఈతి బాధలు తొలగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

మహిళలకు కుటుంబంలో సమస్యలు తీరతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces