Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Aries

మేషం

పట్టుదల,ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తారు.

పలుకుబడి మరింత పెరుగుతుంది.

అన్నింటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

కాంట్రాక్టులు పొందుతారు.

ఇంటి నిర్మాణయత్నాలలో  అనుకూలత.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.

కొంత సొమ్ము అందుకుంటారు.

కుటుంబ సభ్యులు అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు.

శుభకార్యాలకు ప్రణాళిక రచిస్తారు.

కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలలలో ఆశించిన లాభాలు అందుతాయి. పెట్టుబడులకు ఢోకాలేదు.

ఉద్యోగాలలో మీ సత్తా, పనితీరును చాటుకుంటారు.

పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు శుభవర్తమానాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces