Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Aries

మేషం

ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, అవరోధాలు నెలకొన్నా అధిగమిస్తారు.

ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది.

మీ ఆత్మవిశ్వాసం అందర్నీ ఆకట్టుకుంటుంది.

పరిచయాలు పెరుగుతాయి.

పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.

వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.

రావలసిన డబ్బు అందుకుంటారు.

రుణ బాధలు సైతం తీరుతాయి

చేజారిందనుకున్న సొమ్ము సైతం అంది ఆశ్చర్యం చెందుతారు.

కుటుంబంలో మీ మానవతా విలువలు, ప్రేమానురాగాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.

వివాహాది శుభకార్యాల పై చర్చలు జరుపుతారు.

బంధువులు మీపై మరింత నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తారు.

అంతే కాకుండా కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

ఆరోగ్యపరంగా మీ జాగ్రత్తలే కాపాడతాయి.

దీర్ఘకాలికంగా వే«ధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూరతారు.

ఉద్యోగాలలో లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు.

పదోన్నతులు రాగలవు.

రాజకీయవేత్తలకు పదవీయోగం.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీస్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces