Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Aries

మేషం

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

ప్రముఖులతో భేటీ అవుతారు.

నిరుద్యోగులకు శుభవార్తలు.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

విలాసవంతంగా గడుపుతారు. 

కాంట్రాక్టులు దక్కుతాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉంటాయి.

రుణబాధలు తగ్గుతాయి. 

కుటుంబంలోని అందరి ప్రేమను పొందుతారు.

జీవితాశయం సాధిస్తారు.

కుటుంబ సభ్యుల మనస్తత్వాన్ని అనుసరించి వ్యవహరిస్తారు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కి ఊరట లభిస్తుంది..

పారిశ్రామిక, రాజకీయవేత్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయుని పూజించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces