Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Aries

మేషం

వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

సమాజంలో పరపతి పెరుగుతుంది.

సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

చిరకాల ప్రత్యర్థులను మీదారికి తెచ్చుకుంటారు.

రావలసిన సొమ్ము అందుతుంది.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధన ప్రాప్తి.

రుణ దాతల బాధలు తొలగుతాయి.

కుటుంబంలో అందరితోనూ సఖ్యంగా మెలగుతారు.

కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

ఆత్మీయత, అనురాగాల మధ్య సంతోషంగా గడుపుతారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి.

విస్తరణ యత్నాలు కలసి వస్తాయి.

ఉద్యోగస్తుల విధి నిర్వహణలో సేవలకు గుర్తింపు పొందుతారు.

రాజకీయవర్గాల వారు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు.

కళాకారులకు ఒక అవకాశం అప్రయత్నంగా దగ్గరకు వస్తుంది.

మహిళలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు..

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces