Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Aries

మేషం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

శ్రమకు తగిన ఫలితం దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖుల పరిచయం.

రావలసిన డబ్బు అందుతుంది.

ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు.

రుణాలు చాలావరకు తీరే సమయం.

స్థిరాస్తి విక్రయాలు మరింత కలసివస్తాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు.

ఆస్తి విషయాలలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వైద్య సేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలు ఊపందుకుంటాయి.

కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంతో ముందడుగు వేస్తారు.

భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

ఉద్యోగస్తులు విజయాల బాటలో పయనిస్తారు.

విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces