Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Aries

మేషం

ఇంత కాలం పడిన శ్రమ ఫలించే సమయం.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

క్లిష్టమైన కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

కార్య జయంతో ఉత్సాహంగా సాగుతారు.

రావలసిన సొమ్ము అంది ఉత్సాహంతో అడుగేస్తారు.

అన్నింటికీ మూలం ధనం అన్న నానుడి మేరకు డబ్బుకు కొదవలేకుండా గడుస్తుంది.

షేర్ల విక్రయాలు లాభించి వాటి ద్వారా కూడా ధన లబ్ధి కలుగుతుంది.

భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్ధాలు తొలగుతాయి.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆస్తుల విషయంలో సోదరీలు, సోదరులతో వివాదాలు కొంత సర్దుకుంటాయి.

వ్యాపారాలు మరింతగా  విస్తరిస్తారు.

పెట్టుబడులకు ఏమాత్రం తగ్గకుండా లాభాలు అందుతాయి.

ఉద్యోగాలు కోరుకున్న మార్పులు జరిగే వీలుంది.

ఉన్నత స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబ సమస్యల నుంచి విముక్తి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనా పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces