Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Aries

మేషం

అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

మీ అభిరుచులు, అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.

ఎదురులేని విధంగా శత్రువులు కూడా ఆకట్టుకుంటారు.

సన్నిహితులు, స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

విలాసవంతంగా గడుపుతారు.

స్థిరాస్తి వివాదాలు చాలావరకూ పరిష్కరించుకుంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆర్థికంగా రావలసిన సొమ్ము అందుకుంటారు.

ధనానికి లోటు లేకుండా గడుపుతారు.

ఇతరులకు సైతం ధన సహాయం అందిస్తారు.

షేర్లు వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు.

మొత్తం మీద ఆర్థిక లాభాలు అధికం.

కుటుంబ సభ్యులంతా మీకు మద్దతుగా నిలుస్తారు.

కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు.

వేడుకల నిర్వహణ పై ఏర్పాట్లు చేసుకుంటారు.

బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

సంతానపరంగా శుభ వర్తమానాలు రాగలవు.

ఆరోగ్యం కొంత నలత చేసినా తక్షణ ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి.

పెట్టుబడులు సమకూరతాయి.

విస్తరణలోనూ ముందడుగు వేస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అందిన అవకాశాలు సంతృప్తి కలిగిస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces