Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Aries

మేషం

మీ ఆలోచనల అమలులో మిత్రులు సహకరిస్తారు.

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు.

ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు.

ఇంటి నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

కొత్త వ్యక్తుల పరిచయం.

రావలసిన డబ్బు సమకూర్చుకుంటారు.

రుణ బాధలు తొలగుతాయి.

ఆస్తుల విక్రయాల వల్ల కూడా సొమ్ము సమకూర్చుకుంటారు.

రుణ బాధలు తొలగుతాయి.

మీ పై కుటుంబ సభ్యుల ప్రేమ అధికమవుతుంది.

సోదరీలు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది.

వివాహ యత్నాలు కలసి వస్తాయి.

మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుతాయి.

పెట్టుబడులు అందుకుంటారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు అందుతాయి.

పై స్థాయి వారి ప్రసంసలు, అభినందనలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళల యత్నాలు సఫలం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces