Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Aries

మేషం

ఈ వారం అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు  పూర్తి కాగలవు.

ఒక సమస్య అనుకూలంగా పరిష్కారం.

ఇంత కాలం పడిన కష్టం ఫలించే సమయం.

విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

నిరుద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. 

షేర్ల విక్రయాల వల్ల లాభాలు అందుతాయి.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.

బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

ఆరోగ్యం కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.

పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజమవుతాయి.

కళాకారులకు నూతనోత్సాహం, పురస్కారాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces