పంచాంగం..శుక్రవారం, 24.03.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి బ.ఏకాదశి ప.11.07 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం శ్రవణం ప.2.21 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.6.27 నుంచి 8.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.34 నుంచి 9.24 వరకు తిరిగి ప.12.29 నుంచి 1.21 వరకు రాహు కాలం  ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ఉ.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Cancer

కర్కాటకం

ఇంటిలో సందడి వాతావరణం నెలకొంటుంది.

సత్తాచాటుకుని అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

రాబడి పెరుగుతుంది. రుణ బాధలు తొలగుతాయి.

చిరకాల ప్రత్యర్థులు మీ విజయాలకు సహకరించడం విశేషం.

పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు.

విఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయమవుతారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకుని  సేవాగుణాన్ని చాటుకుంటారు.

వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.

కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు. 

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు. లాభాలు తథ్యం.

ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు రాగలవు.

నాయకులు, లాయర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.

సన్మాన యోగం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం మధ్యలో వివాదాలు.

స్వల్ప అనారోగ్యం, లేనిపోని ఖర్చులు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces