పంచాంగం...శనివారం, 29.04.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.తదియ ఉ.11.04 వరకు తదుపరి చవితి నక్షత్రం రోహిణి ప.3.08 వరకు తదుపరి మృగశిర వర్జ్యం ఉ.7.40 నుంచి 9.09 వరకు తదుపరి రా.8.20 నుంచి 9.51 వరకు దుర్ముహూర్తం ఉ.5.38 నుంచి 7.18 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు...ఉ.11.20గంటలకు కర్కాటక లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు. తిరిగి తె.3.36 గంటలకు (తెల్లవారితే ఆదివారం) మీన లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. అక్షయ తృతీయ, శ్రీ పరశురామ జయంతి

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Cancer

కర్కాటకం

ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి.

చిరకాల మిత్రులను కలుసుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.

సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు.

రాబడి సంతృప్తినిస్తుంది.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.

వాహన, గృహ యోగాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.

చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.

వ్యాపారులకు అధిక లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి.

పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

వారం చివరిలో అనుకోని ఖర్చులు.

మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీపా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces