పంచాంగం...శుక్రవారం, 26.05.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి శు.పాడ్యమి రా.11.26 వరకు నక్షత్రం రోహిణి రా.11.20 వరకు వర్జ్యం ప.3.54 నుంచి 5.22 వరకు దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.55 వరకు తదుపరి ప.12.21 నుంచి 1.14 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..ప.1.34 నుంచి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Cancer

కర్కాటకం

ఈ వారం కొత్త పనులు చేపడతారు.

బంధువర్గం నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

వివాదాల నుంచి బయటపడతారు.

ఆలోచనలు కలసి వస్తాయి.

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

వ్యాపారాల్లో పురోగతి.

ఉద్యోగులకు ఊరట లభించే సమయం.

చిరకాల కోరిక నెరవేరుతుంది.

పరిచయాలు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా గడుపుతారు.

కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

షేర్ల విక్రయాలు లాభాల దిశగా సాగుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

వారం చివరిలో ధన వ్యయం. మానసిక అశాంతి.

ఇంటాబయటా ఒత్తిడులు.

పునర్వసు 4వ పాదం వారికి సోమవారం ఆస్తి లాభం. నూతన కార్యాలకు శ్రీకారం. శనివారం వృథా ఖర్చులు. దుబారా వ్యయం.

పుష్యమి వారికి సోమవారం శుభ వార్తలు. వాహన యోగం. గురువారం దుబారా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.

ఆశ్లేష వారికి మంగళవారం విందు వినోదాలు, కార్య సిద్ధి. శుక్రవారం కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces