పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Cancer

కర్కాటకం

కొంత మేరకు చికాకులు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో అధిగమిస్తారు.

చిరు దరహాసం వీడకుండా శత్రువులను కూడా మెప్పిస్తారు.

నైపుణ్యం, ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

విద్యార్థుల యత్నాలు ముందుకు సాగుతాయి.

ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుటుంబసభ్యులను మెప్పించి మీ అలోచనలు అమలు చేస్తారు.

కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి పట్టింది బంగారమే.

కొన్ని కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు.

వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి తొలగుతుంది.

ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు.

రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు.

పునర్వసు 4వ పాదం వారికి మంగళవారం అనుకోని ఖర్చులు. కుటుంబ సమస్యలు. గురువారం శుభవార్తలు. వాహన యోగం.

పుష్యమి వారికి ఆదివారం స్వల్ప అనారోగ్యం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. శుక్రవారం విందువినోదాలు. యత్న కార్యసిద్ధి.

ఆశ్లేష వారికి మంగళవారం కార్య సిద్ధి. సన్మాన యోగం. శనివారం ధన వ్యయం. ఆరోగ్య భంగం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces