పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Cancer

కర్కాటకం

కొంతలో కొంత మేలు అన్నట్లు పనులు కొన్ని పూర్తి కాగలవు.

ఆర్థిక విషయాలు గందరగోళంగా మారతాయి.

ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.

ఆరోగ్యం మందగిస్తుంది.

కుటుంబ సభ్యులతో వైరం.

భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు చికాకులు తప్పవు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు ముందుకు సాగవు.

ఉద్యోగులకు పనిభారం.

కళాకారులకు ఒత్తిడులు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం ఉద్యోగ లాభం. వస్తు లాభాలు. శుక్రవారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

పుష్యమి వారికి సోమవారం కీలక నిర్ణయాలు. కార్య జయం. ఆస్తి లాభం. గురువారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు.

ఆశ్లేష వారికి మంగళవారం శుభ వార్తలు. వాహన యోగం. శుక్రవారం వివాదాలు. చోర భయం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces