పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Cancer

కర్కాటకం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కొన్ని సమస్యల నుంచి  బయటపడతారు.

ఇతరులకు ఆదర్శవంతంగా నిలుస్తారు.

మీ నిర్ణయాలకు అందరి ఆమోదం లభిస్తుంది.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు  కష్టానికి ఫలితం దక్కుతుంది.

పదోన్నతి సూచనలు.

పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు.

కళాకారులకు నూతనోత్సాహం, సన్మానాలతో ఉత్సాహంగా గడుపుతారు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

పునర్వసు 4వ పాదం వారికి సోమవారం నూతన ఒప్పందాలు. ఆర్థిక లావాదేవీలకు మంచిది. శుక్రవారం వివాదాలు. అనారోగ్యం.

పుష్యమి వారికి బుధవారం వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శనివారం విందువినోదాలు, వాహన యోగం.

ఆశ్లేష వారికి ఆదివారం ధన నష్టం. కుటుంబంలో చికాకులు. బుధవారం విందువినోదాలు, కార్య జయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces