పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Cancer

కర్కాటకం

ఉత్సాహంగా ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేస్తారు.

అలసటను లెక్కచేయకుండా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి.

ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు.

ప్రత్యర్థులను మీ వైపు ఆకర్షిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి ఉంటుంది.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

అనుకున్న ఆదాయం సమకూరుతుంది.

ఆరోగ్యం కుదుటపడుతుంది.

కాంట్రాక్టర్ల యత్నాలు సానుకూలం.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

కళాకారులకు విశేష యోగదాయకంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు తథ్యం.

పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం ఆస్తి లాభం. తీర్థ యాత్రలు. గురువారం మానసిక ఆందోళన. ఖర్చులు అధికం.

పుష్యమి వారికి సోమవారం యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం.

ఆశ్లేష వారికి బుధవారం ధన వ్యయం. కుటుంబ సభ్యులతో తగాదాలు. శనివారం విందువినోదాలు. ఆస్తి లాభం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces