పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Cancer

కర్కాటకం..

రావలసిన సొమ్ము అంది ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.

సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం కుదురుతుంది. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం.. రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. ఐటీ నిపుణులు, రియల్‌ఎస్టేట్‌ వర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు. పునర్వసు 4వ పాదం వారికి సోమవారం ఆస్తి వివాదాలు. చోరభయం. బుధవారం చర్చలు ఫలించవు. వ్యయప్రయాసలుపుష్యమి వారికి మంగళవారం కార్యజయం. భూలాభాలు. వస్తులాభాలు. శుక్రవారం ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆశ్లేష వారికి ఆదివారం మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. బుధవారం విందువినోదాలు. కార్యసిద్ధి

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నృసింహస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces