పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Cancer

కర్కాటకం

చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం.

యత్నకార్యసిద్ధి. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది.

కోర్టు వివాదాలు కొంత వరకూ పరిష్కారం.

ఇంటాబయటా మీదే పైచేయి కాగలదు.

గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కొన్ని రహస్యాలు కాపాడడంలో నిబద్ధత పాటిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు.

ఉద్యోగులకు నూతనోత్సాహం.

లాభాల బాటలో నడుస్తారు.

రాజకీయనేతలు, వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళలు కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గురువారం ధన లాభం. సన్మానాలు, సత్కారాలు.

పుష్యమి వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. శుక్రవారం వివాదాలు. అనుకోని ఖర్చులు.

ఆశ్లేష వారికి మంగళవారం ధన, వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. శుక్రవారం ఆరోగ్య భంగం. శ్రమ తప్పదు.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ను పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces