పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Cancer

కర్కాటకం

ఆర్థిక వ్యవహారాలలో కాస్త పురోగతి ఉంటుంది.

శత్రువులు కాస్త మెత్తబడతారు.

ఒక సమస్య నుంచి బయటపడతారు.

వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు.

ఉద్యోగాల్లో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.

పారిశ్రామికవేత్తలకు కాస్త ఊరట లభించే సమయం.

కళాకారులకు విదేశీయానం.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఒత్తిడులు.

విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.

షేర్ల విక్రయాల్లో స్వల్ప లాభాలు రాగలవు.

పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం  ఆస్తి లాభం. ఉద్యోగ యోగం. గురువారం ఆస్తి వివాదాలు. చోరభయం.

పుష్యమి వారికి సోమవారం విందువినోదాలు. భూలాభం. యత్నకార్యసిద్ధి. శుక్రవారం విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యభంగం.

ఆశ్లేష వారికి బుధవారం  దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. శనివారం విందువినోదాలు. కార్యజయం. 

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతకు అర్చనలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces