Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Cancer

కర్కాటకం

చేపట్టిన కార్యక్రమాలలోఆటంకాలు.

బంధువులే శత్రువులుగా మారే సమయం.

ఆలోచన లు కార్యరూపం దాల్చడంలో ప్రతిబంధకాలు.

తీర్థయాత్రలు చేస్తారు. ప్రతిభాపాటవాలు ఉన్నా గుర్తింపు పొందలేరు.

వివాదాలకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది.

చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు.

ఇంటాబయటా మిమ్మల్ని వ్యతిరేకించేవారు పెరుగుతారు.

వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకోవడంలో శ్రమపడాలి.

ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారులు మరింత కష్టపడాలి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు చేజారి నిరాశ కలిగిస్తాయి.

పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దుచేసుకుంటారు.

కళాకారులు అందివచ్చాయనుకున్న అవకాశాలు సైతం తప్పిపోయి నిరుత్సాహపడతారు.

రాజకీయవర్గాల వారికి పదవుల పై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతాయి.

ఐటీ రంగం వారికి  లక్ష్యసాధనలో వెనుకబాటు తప్పదు.

మహిళలకు ప్రతివ్యవహారంలోనూ నిదానం అవసరం. మాటపడతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

పునర్వసు 4పాదం వారికి మంగళవారం వివాదాలు. ఖర్చులు అధికం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం. 

పుష్యమి వారికి బుధవారం ధనవ్యయం. మానసిక ఆందోళన. శనివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

ఆశ్లేష వారికి ఆదివారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన. గురువారం అనుకోని ఆహ్వానాలు. విందువినోదాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివారాధన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces