Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Cancer

కర్కాటకం

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ శ్రమ వృథా కాగల సూచనలు.

వివాదాలకు దూరంగా ఉండండి.

వాహనాలు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి.

బంధువులతో అకారణంగా తగాదాలు.

కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం.

పారిశ్రామిక, రాజకీయరంగాల వారికి ఒడిదుడుకులు.

కళారంగం వారికి అవకాశాలు చేజారతాయి..

మహిళలకు కొంత ఆందోళన.

పునర్వసు 4వపాదం వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు, సన్మానాలు. గురువారం వివాదాలు. చోరభయం.

పుష్యమి వారికి మంగళవారం కార్యజయం. ఆస్తిలాభం. శుక్రవారం వృథా ఖర్చులు. మానసిక అశాంతి.

ఆశ్లేష వారికి ఆదివారం అనుకోని ఖర్చులు. ఆస్తి వివాదాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces