Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Cancer

కర్కాటకం

అనుకున్న పనులు సజావుగా సాగుతాయి.

ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది.

ఎంతటి వారినైనా చాకచక్యంగా ఆకట్టుకుంటారు.

విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు దక్కించుకుంటారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ఒక కీలక సమాచారం ఊరటనిస్తుంది.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

జీవిత భాగస్వామిద్వారా ఆస్తిలాభ సూచనలు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు.

పారిశ్రామికవేత్తలకు పట్టింది బంగారమే.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

పునర్వసు 4వపాదం వారికి సోమవారం కీలక నిర్ణయాలు. కార్యజయం. గురువారం వివాదాలు. మానసిక అశాంతి.

పుష్యమి వారికి ఆదివారం శుభవర్తమానాలు. అదనపు ఆదాయం, ఉద్యోగ విజయం.

ఆశ్లేష వారికి బుధవారం వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శనివారం వాహన యోగం. చర్చలు ఫలిస్తాయి.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces