Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Cancer

కర్కాటకం

అనుకున్న కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.

కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సంఘంలో గౌరవప్రతిష్టలు  పెరుగుతాయి.

నిరుద్యోగులకు ఒక ప్రకటన మరింత ఉత్సాహాన్నిస్తుంది.

దేవాలయ దర్శనాలు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు తీరతాయి.

కుటుంబంలో శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు.

ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

కొత్త వ్యాపార యత్నాలు కలసి వస్తాయి.

ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

సమస్యల నుంచి బయటపడతారు.

రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం..

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. 

అన్నపూర్ణాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces