Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Cancer

కర్కాటకం

వీరికి మించిన అదృష్టవంతులు ఉండరనేది నిర్ధారణ కాగలదు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

ఆత్మీయులు మీకు అన్ని వి«ధాలా సహకరిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగయోగం.

ముఖ్యులతో చర్చలు సఫలం.

తీర్థయాత్రలు చేస్తారు.

చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహనయోగం.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది.

కుటుంబ సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. మీకు ఎదురుండదు.

శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు, భాగస్వాములతో ఊపందుకుంటాయి.

ఉద్యోగాలలో కోరుకున్న బదిలీలు ఉంటాయి.

ప్రమోషన్‌లు దక్కించుకుంటారు.

పారిశ్రామికవేత్తలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces